మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 23 – నారాయణీయం త్రయోవింశతిదశకమ్


త్రయోవింశతిదశకమ్ (23) – దక్షచరితం తథా చిత్రకేతూపాఖ్యానమ్

ప్రాచేతసస్తు భగవన్నపరోఽపి దక్ష-
స్త్వత్సేవనం వ్యధిత సర్గవివృద్ధికామః |
ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహు
స్తస్మై వరం దదిథ తాం చ వధూమసిక్నీమ్ || 23-1 ||

తస్యాత్మజాస్త్వయుతమీశ పునఃస్సహస్రం
శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః |
నైకత్రవాసమృషయే స ముమోచ శాపం
భక్తోత్తమస్త్వృషిరనుగ్రహమేవ మేనే || 23-2 ||

షష్ట్యా తతో దుహితృభిః సృజతః కులౌఘాన్
దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః |
త్వత్స్తోత్రవర్మితమజాపయదిన్ద్రమాజౌ
దేవ త్వదీయమహిమా ఖలు సర్వజైత్రః ||23-3 ||

ప్రాక్షూరసేనవిషయే కిల చిత్రకేతుః
పుత్రాగ్రహీ నృపతిరఙ్గిరసః ప్రభావాత్ |
లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ-
సఙ్ఘైరముహ్యదవశస్తవ మాయయాసౌ || 23-4 ||

తం నారదస్తు సమమఙ్గిరసా దయాలుః
సమ్ప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవమ్ |
కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం
త్యక్త్వా త్వదర్చనవిధౌ నృపతిం న్యయుఙ్క్త || 23-5 ||

స్తోత్రం చ మన్త్రమపి నారదతోఽథ లబ్ధ్వా
తోషాయ శేషవపుషో నను తే తపస్యన్ |
విద్యాధరాధిపతితాం స హి సప్తరాత్రే
లబ్ధ్వాప్యకుణ్ఠమతిరన్వభజద్భవన్తమ్ || 23-6 ||

తస్మై మృణాలధవలేన సహస్రశీర్ష్ణా
రూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన |
ప్రాదుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో
దత్త్వాఽఽత్మతత్త్వమనుగృహ్య తిరోదధాథ || 23-7 ||

త్వద్భక్తమౌలిరథ సోఽపి చ లక్షలక్షం
వర్షాణి హర్షులమనా భువనేషు కామమ్ |
సఙ్గాపయన్గుణగణం తవ సున్దరీభిః
సఙ్గాతిరేకరహితో లలితం చచార || 23-8 ||

అత్యన్తసఙ్గవిలయాయ భవత్ప్రణున్నో
నూనం స రూప్యగిరిమాప్య మహత్సమాజే |
నిశ్శఙ్కమఙ్కకృతవల్లభమఙ్గజారిం
తం శఙ్కరం పరిహసన్నుమయాభిశేపే || 23-9 ||

నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో
వృత్రాసురత్వముపగమ్య సురేన్ద్రయోధీ |
భక్త్యాఽఽత్మతత్త్వకథనైః సమరే విచిత్రం
శత్రోరపి భ్రమమపాస్య గతః పదం తే || 23-10 ||

త్వత్సేవనేన దితిరిన్ద్రవధోద్యతాఽపి
తాన్ప్రత్యుతేన్ద్రసుహృదో మరుతోఽభిలేభే |
దుష్టాశయోఽపి శుభదైవ భవన్నిషేవా
తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ || 23-11 ||

ఇతి త్రయోవింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.